📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

PM Modi: ఈశాన్య ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం : ప్రధాని మోదీ

Author Icon By Sudha
Updated: May 23, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య భారతదేశం అభివృద్ధి పట్ల తన ప్రభుత్వ దృష్టిని పునరుద్ధరించారు. ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతున్నదని, ఈ ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి (PM Modi)మోదీ ఈ వ్యాఖ్యలను ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో (‘Rising North East Investors Summit’) ప్రసంగిస్తూ చేశారు. ఈశాన్య ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం అని, ఈ ప్రాంతం అభివృద్ధి మార్గంలో ముందు వరుసలో నిలుస్తోందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రసంగించారు. ఈ ఈవెంట్​కు ఈశాన్య రాష్ట్రాల (Northeastern states)ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలతో పాటు తదితరులు హాజరయ్యారు.

PM Modi: ఈశాన్య ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం : ప్రధాని మోదీ

అష్టలక్ష్మి’ అభివృద్ధి దృక్పథం
ప్రధానమంత్రి మోదీ ఈశాన్య భారతదేశాన్ని “అష్టలక్ష్మి”గా అభివర్ణించారు, అంటే ఎనిమిది రూపాల సంపదగా. ఈ ప్రాంతం ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, వాణిజ్యం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి ఎనిమిది ముఖ్యమైన రంగాల్లో దక్షత కలిగి ఉంది. ఈశాన్య ప్రాంతం భద్రతా పరంగా కీలకమైన ప్రాంతమని, అందుకే మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
గతంలో ఈశాన్య ప్రాంతం అంటే బాంబులు, తుపాకులు, రాకెట్లకు మారుపేరుగా ఉండేదని, దానివల్ల యువత చాలా అవకాశాలు కోల్పోయారని నరేంద్ర మోదీ అన్నారు. అయితే గత దశాబ్ద కాలంలో నార్త్​ఈస్ట్​ యువత హిసంను వదిలిపెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉపేక్షించడం లేదన్నారు.
కీలక రంగాలపైనే ఫోకస్​!
పర్యటకం, ​​వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్ అనుబంధ రంగాలు, వస్త్రాలు, చేనేత, హస్తకళలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత- సమాచార సాంకేతికత ఆధారిత సేవలు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, వినోదం, క్రీడా రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంపై ఈ సమిట్ ప్రధానంగా దృష్టి సారించింది.

Read Also : Jai Shankar: ఉగ్రవాదులు ఎక్కడ ఉంటారో మాకు తెలుసు: జైశంకర్

Breaking News in Telugu Google news Google News in Telugu its greatest strength: Latest News in Telugu Paper Telugu News PM Modi Telugu News online Telugu News Paper Telugu News Today The diversity Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.