📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest News: TG: నేషనల్ హైవేస్‌పై EV ఛార్జింగ్ కు కేంద్రం ఆమోదం

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత వేగంగా పెరగబోతోంది. ప్రభుత్వం గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం ఈ-డ్రైవ్ (PM e-Drive) పథకం కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా, వాటిలో 12 మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: TG: నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన

TG

ఇందులో NH44 (ఆదిలాబాద్–మహబూబ్‌నగర్), NH65 (జహీరాబాద్–కోదాడ), NH163 (వికారాబాద్–ములుగు), NH765 (హైదరాబాద్–దిండి) వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. అయితే NH150 (సంగారెడ్డి) రూట్‌ను ఈ జాబితా నుంచి మినహాయించారు. ఈ మార్గాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు పెద్ద సౌలభ్యం లభించనుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అత్యవసరంగా మారింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుతో పాటు కేంద్రం నుండి రాయితీలు (subsidies) కూడా లభించనున్నాయి. ఈ రాయితీలతో ప్రైవేట్ కంపెనీలు, స్టార్ట్‌అప్స్ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

EV charging stations latest news national highways NHAI PM e-Drive Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.