📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Rain-ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్- అనేకుల ఆచూకీ గల్లంతు

Author Icon By Pooja
Updated: August 23, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain: ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వరదలు(Heavy floods) చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో థరలీలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. దీంతో విద్యాసంస్థలను మూసివేశారు అధికారులు. అంతేకాక వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఎన్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత పాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది.

Rain-ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్- అనేకుల ఆచూకీ గల్లంతు

విపత్తుతో అనేకమంది మృతి

ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలామంది మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వర్షాల కారణంగా సంభవించిన విపత్తు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహధారులు మూసుకోవడంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరోరెండు రోజులు వర్షాలు తప్పవని ఇక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలతోపాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఢరాలిలో క్లౌడ్ బరస్ట్

కాగా చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) సంభవించిందనే విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలలానికి చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా తెలిపారు. స్థానిక పరిపాలనతో నిరంతరం సంప్రదిస్తూ పరిసిథతిని వ్యక్తిగతంలో పర్యవేక్షిస్తున్నాను అని ఆయన అన్నారు.

ఈ విపత్తు ప్రభావం ఎలా ఉంది?
భారీ వరదలతో అనేక ఇళ్లు నీటమునిగాయి, వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి, పలు రహదారులు మూసుకుపోయాయి. అనేక మంది గల్లంతైనట్లు సమాచారం.

ఎవరెవరు సహాయక చర్యలు చేస్తున్నారు?
ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/adr-report-richest-and-poorest-chief-ministers-in-india/national/535043/

ChamoliFloods CloudBurst2025 Google News in Telugu HeavyRainfall Latest News in Telugu Telugu News Today UttarakhandCloudBurst UttarakhandDisaster

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.