📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Telugu News: Arunachal Pradesh-అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు: రెండు వాహనాలు ధ్వంసం

Author Icon By Pooja
Updated: August 26, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ రాయి ఒకటి కొండ పైనుంచి దూకుతూ రావడం గమనించిన డ్రైవర్లు సమయానికి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొండచరియల కారణంగా దిరాంగ్–తవాంగ్(Dirang-Tawang) గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే అధికారులు రంగంలోకి దిగి, రోడ్డుపై పేరుకున్న రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాళ్లు పడుతుండటాన్ని గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది ప్రయాణికులు ప్రాణభయంతో వాహనాల నుంచి దిగి పరుగులు తీశారు. వాహనదారుల జాగ్రత్త వల్ల ప్రాణనష్టం(Loss of life) జరగలేదని అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడటంతో ఏమి జరిగింది?
రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి, అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.

రాకపోకల పరిస్థితి ఎలా ఉంది?
కొండచరియల కారణంగా దిరాంగ్–తవాంగ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రాళ్లను తొలగించి రహదారిని శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/social-media-doom-scroller-job/business/536167/

Arunachal Pradesh landslide Breaking News in Telugu Google News in Telugu Landslide breaking news Road blocked due to landslide Rockfall on vehicles Telugu News Today West Kameng district news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.