हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Telugu News: Indian Railways- భారత్ రైల్వే శాఖ కఠిన నియమాలు.. ఇక రీల్స్ కి  చెక్

Pooja
Telugu News: Indian Railways- భారత్ రైల్వే శాఖ కఠిన నియమాలు.. ఇక రీల్స్ కి  చెక్

Indian Railways: భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశం. ప్రతిరోజూ లక్షలాది మంది తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైల్వేలను ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలు కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైళ్లలో CCTV కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని ముఖ్య ప్రదేశాల్లో ఆధునిక AI ఆధారిత కెమెరాలను(AI-based cameras) కూడా అమర్చుతున్నారు.

 Indian Railways

1800 కోచ్‌లలో CCTV ఏర్పాటు

ప్రస్తుతం రైల్వేలు 1800 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు అమర్చే ప్రక్రియలో ఉన్నాయి. LFPలో నిర్మిస్తున్న 895 కోచ్‌లు, ICFలో తయారవుతున్న 887 కోచ్‌లలో ఈ సదుపాయం కల్పించనున్నారు. మొదటి దశలో ప్రజ్ఞరాజ్, డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్,(Dr. Ambedkar Nagar Express) కాళింది ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, మీరట్ సిటీ సంగం ఎక్స్‌ప్రెస్, శ్రీమాత వైష్ణో దేవి కాట్రా జమ్మూ మెయిల్ రైళ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చడం ప్రారంభించారు. ఈ చర్యల ద్వారా రైళ్లలో భద్రత మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు.

మొదటి దశలో ఏ రైళ్లలో కెమెరాలు అమర్చుతున్నారు?
ప్రజ్ఞరాజ్, డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, మీరట్ సిటీ సంగం ఎక్స్‌ప్రెస్, శ్రీమాత వైష్ణో దేవి కాట్రా జమ్మూ మెయిల్.

ఏ కోచ్‌లలో కొత్త సీసీటీవీలు అమర్చబడ్డాయి?
LFPలో నిర్మించిన 895 కోచ్‌లు, ICFలో తయారైన 887 కోచ్‌లు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-minister-atchannaidu-9-5-lakh-mt-fertilizer-allocation/andhra-pradesh/542309/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870