हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest Telugu News : Tejashwi Yadav: జీవికా దీదీల నెల‌వారి జీతం 30 వేలు : తేజ‌స్వి యాద‌వ్

Sudha
Latest Telugu News : Tejashwi Yadav: జీవికా దీదీల నెల‌వారి జీతం 30 వేలు : తేజ‌స్వి యాద‌వ్

రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ నేత తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) ఇవాళ మీడియాతో మాట్లాడారు. మ‌హాఘ‌ట్‌బంధ‌న కూట‌మి గురించి ఆయ‌న ఏమీ ప్ర‌స్తావించ‌లేదు. నామినేష‌న్ల ఫైలింగ్ ముగిసింద‌ని, ప్ర‌చారం మొదలుపెట్టాల‌న్నారు. బీహారీ ప్ర‌జ‌లు మార్పు కోసం ఎదురుచూస్తున్నార‌ని, ప్ర‌స్తుత డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వంతో ప్ర‌జ‌లు విసిగిపోయిన‌ట్లు పేర్కొన్నారు. నిరుద్యోగం, వ‌ల‌స‌ల‌తో బీహారీలు బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల ఎజెండాను ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ ప్ర‌క‌టించారు. జీవికా దీదీల నెల‌వారి జీతాన్ని 30 వేలు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Read Also: Atlas: కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ

Tejashwi Yadav
Tejashwi Yadav

మ‌హాఘ‌ట్‌బంధ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే జీవికా దీదీల‌ను ప‌ర్మ‌నెంట్ ఉద్యోగులుగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. అంగ‌న్‌వాడీల జీతాల‌ను 30 వేల‌కు పెంచ‌డం చిన్న విష‌యం కాద‌న్నారు. ఇదో ఎన్నో ఏళ్ల డిమాండ్ అని తెలిపారు. జీవికా దీదీల‌కు అద‌న‌పు అల‌వెన్స్ రెండు వేల‌తో పాటు ఆ క్యాడ‌ర్‌కు 5 ల‌క్ష‌ల బీమా క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. సీట్ల పంప‌కం విష‌యంలో మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌లో ఎటువంటి విబేధాలు లేవ‌ని, గురువారం అన్ని స‌మాధానాలు దొరుకుతాయ‌ని తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav)అన్నారు.

తేజస్వి యాదవ్ ప్రారంభ జీవితం మరియు విద్య?

యాదవ్ బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో రబ్రీ దేవి మరియు లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు జన్మించారు , ఇద్దరూ బీహార్ మాజీ ముఖ్యమంత్రులు . అతను తొమ్మిది మంది తోబుట్టువులలో చిన్నవాడు మరియు ఏడుగురు సోదరీమణులు మరియు ఒక సోదరుడు ఉన్నారు. అతను పాట్నాలో పాఠశాలకు వెళ్లాడు మరియు తరువాత, తన పెద్ద సోదరి మిసా భారతితో కలిసి ఢిల్లీకి వెళ్లాడు . ఢిల్లీలో, అతను వసంత్ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక తరగతుల కోసం 5వ తరగతి వరకు చదివాడు.

తేజస్వి యాదవ్ వ్యక్తిగత జీవితం?

డిసెంబర్ 9, 2021న, యాదవ్ తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ యాదవ్ (రాచెల్ గోడిన్హో)ను వివాహం చేసుకున్నాడు. ఆమె హర్యానాలోని రేవారీకి చెందినది మరియు చిన్నప్పటి నుండి ఢిల్లీలో నివసిస్తోంది . ఆమె మరియు యాదవ్ న్యూఢిల్లీలోని ఆర్‌కె పురంలోని డిపిఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870