Teacher suspend: పిల్లల్ని ఎన్నో కలలతో స్కూల్లో చేర్పిస్తారు తల్లిదండ్రులు. లక్షలు ఖర్చుపెట్టి, వారి భవిష్యత్తు బంగారుబాటలు వేస్తారు. స్కూల్లో ఎన్నో నేర్చుకుని, వారి జీవితాలను అద్భుతంగా మలచుకుంటారు. అందులో తమ అధ్యాపకులే కారణం అంటూ గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలను ఆదర్శవంతమైన తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే కదా. ఆదర్శంగా
ప్రవర్తించే ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం, భయం, అభిమానం ఉంటుంది. పెద్దవారైన తర్వాత కూడా అలాంటి టీచర్లను మర్చిపోలేరు. ఎందుకంటే వారికి మంచి విద్యాబుద్ధుల్ని నేర్పేది టీచర్లే వారేకదా. అలాంటి ఉపాధ్యాయులే కంచ చేనుమేస్తే ఎలా ఉంటుంది? ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లే, విద్యార్థుల ముందు బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రత్యేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు తమకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడమే హక్కుగా భావిస్తారు.
తరగతి గదిలో వీడియోలు చూస్తూ తలకు నూనె పెట్టుకున్న టీచర్
Teacher suspend: తాజాగా ఓ టీచరమ్మ (Teacher) పిల్లలకు పాఠాలు చెప్పడం మూనేసి, క్లాస్టూమ్లోనే ఫోన్లు వీడియోలు చూస్తూ.. తలకు నూనె పెట్టుకుంటూ, పిల్లలతో తల మసాజ్ చేయించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. పిచ్చిచేష్టలకు సస్పెండ్ గుణపాఠం ఉత్తరప్రదేశ్లోని బులందర్షర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఒక టీచర్ విద్యార్థుల ముందు తరగతి గదిలో మొబైల్ ఫోన్లో (mobile phone) క్లాసికల్ పాటలు ప్లే చేస్తూ, తలకు మసాజ్ చేసుకుంటూ, జుట్టుకు నూనె రాసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ సదరు టీచర్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ టీచరమ్మే ఈ స్కూలుకు ప్రిన్సిపల్. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్రాథమిక విద్యా అధికారి విచారణకు ఆదేశించారు. గతంలో కూడా ఆమె పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇలాంటి జరిగాయని తెలిసి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించడం మాత్రమే కాక కర్రతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉపాధ్యాయుడిని ఎలా సస్పెండ్ చేయాలి?
(5) యాజమాన్యం అభిప్రాయం ప్రకారం – (ఎ) అతనిపై ఉన్న ఆరోపణలు అతని తొలగింపు, తొలగింపు లేదా హోదా తగ్గింపుకు తగినంత తీవ్రమైనవి అయితే తప్ప, ఏ సంస్థ అధిపతిని లేదా ఉపాధ్యాయుడిని యాజమాన్యం సస్పెండ్ చేయకూడదు ; లేదా (బి) అతను పదవిలో కొనసాగడం క్రమశిక్షణా ప్రవర్తనకు ఆటంకం కలిగించే లేదా పక్షపాతం కలిగించే అవకాశం ఉంది..
ఎందుకు పాఠశాల నుండి సస్పెండ్?
పాఠశాలలో తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న పిల్లవాడిని నిర్ణీత కాలం పాటు సస్పెండ్ చేయవచ్చు. పాఠశాలలు ఆ పిల్లవాడిని సస్పెండ్ చేయవచ్చు: వారు పాఠశాల నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లయితే . వారిని పాఠశాలలో ఉండటానికి అనుమతించడం వలన వారి విద్య లేదా సంక్షేమం లేదా ఇతర విద్యార్థుల విద్య లేదా సంక్షేమం తీవ్రంగా దెబ్బతింటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Encounter: ఆస్పత్రిలో హత్యకేసు.. ఇద్దరు అనుమానితులకు గాయాలు