📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

TCS Layoffs: టాటా డిజిటల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 5:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాటా గ్రూప్‌లో ఉద్యోగ కోతలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇటీవల TCS(TCS Layoffs)లో జరిగిన లేఆఫ్‌ల తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్ కూడా తన సిబ్బందిని గణనీయంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. గత రెండు సంవత్సరాలుగా టాటా న్యూ(TATA NEW) ప్లాట్‌ఫామ్‌ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, కొత్త సీఈఓ సజిత్ శివానందన్ సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించారు.

Read Also: Y.S jagan: కృష్ణా జలాల వివాదం: జగన్ హెచ్చరిక

TCS Layoffs

టాటా న్యూ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 50% మేర కోత

ఈ రీ–ఆర్గనైజేషన్‌(Re-organization)లో భాగంగా, టాటా న్యూ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 50% మేర కోత పెట్టనున్నట్లు సమాచారం. అలాగే టాటా గ్రూప్‌కు చెందిన అన్ని డిజిటల్ సర్వీసులను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేసే పనులు జరుగుతున్నాయి. దీన్నిబట్టి రాబోయే నెలల్లో టాటా డిజిటల్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

digital services integration sajit sivanandan tata digital tata group restructuring tata layoffs tata neu tata workforce reduction tcs layoffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.