📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TamilNadu: విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

Author Icon By Aanusha
Updated: January 31, 2026 • 10:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (TamilNadu) రాజకీయాల్లో సినీ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేయడంతో, దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా స్పందించారు. విజయ్ కింగ్ కాదని, కేవలం ఓట్లను చీల్చుతారని విమర్శించారు. ఆ పార్టీతో BJP పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. గతంలో ఎంతో మంది సినీ స్టార్లు పాలిటిక్స్‌లోకి వచ్చారని, కానీ విఫలమయ్యారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AIADMK కలిసే పోటీ చేస్తాయని తెలిపారు.

Read Also: Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

TamilNadu: Minister Piyush Goyal counters Vijay’s comments

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Piyush Goyal Tamil Nadu Politics Vijay TVK Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.