Tamil Nadu: ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

Read Time:  1 min
Tamil Nadu: ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!
FONT SIZE
GET APP

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ‘దళపతి’ విజయ్ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఎన్డీయే (NDA) కూటమిలో చేరుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విజయ్ తోసిపుచ్చారు. తమ పార్టీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అధికారికంగా ప్రకటించారు.

Read Also: Airfare Hike: విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

Tamil Nadu: Vijay prefers to fight alone.. Thalapathy says no to NDA alliance!
Tamil Nadu: Vijay prefers to fight alone.. Thalapathy says no to NDA alliance!

శత్రువు ఎవరో తేల్చేశారు!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నా, విజయ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బీజేపీని ‘సైద్ధాంతిక శత్రువు’గా, డీఎంకేను ‘రాజకీయ ప్రత్యర్థి’గా అభివర్ణించిన ఆయన.. ఎన్డీయే కూటమితో పొత్తు ఉండదనే ఊహాగానాలకు తెరదించుతూ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.