📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tamil Nadu: టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

Author Icon By Saritha
Updated: February 2, 2026 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Tamil Nadu) తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభావాన్ని చూపేందుకు గట్టిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించిన విజయ్, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పార్టీని స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తాజాగా పార్టీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా విజయ్ పార్టీ శ్రేణులకు రాసిన లేఖ తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: Budget 2026: టెక్నాలజీ శక్తికేంద్రంగా భారత్

తమ పార్టీ రాజకీయ ప్రవేశమేనని ధీమా వ్యక్తం

రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు (Tamil Nadu) చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని విజయ్ జోస్యం చెప్పారు. దీనికి ప్రధాన కారణం తమ పార్టీ రాజకీయ ప్రవేశమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్పష్టత, వ్యూహం, అంకిత భావంతో మనం అధికార పీఠం వైపు అడుగులు వేయాలి.

ప్రజల అండదండలతో మన ప్రజాస్వామ్య లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటాం అని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. టీవీకేను ఒక అంతులేని సముద్రంతో, విశాలమైన ఆకాశంతో పోల్చిన ఆయన.. సామాన్యుడిని రాజకీయంగా సాధికారం చేసే యుద్ధ భేరిగా తమ పార్టీ నిలుస్తుందని ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Latest News in Telugu Party Anniversary Political Debut tamil actor Tamil Cinema Tamil Nadu Politics Telugu News TVK party vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.