📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Tamil Nadu: గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

Author Icon By Anusha
Updated: January 24, 2026 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గవర్నర్–ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌ రవిపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగించకుండా పదవిని అవమానించారని, గతంలో ఏ గవర్నర్ ఇలా ప్రవర్తించలేదని స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చదవకుండా,

Read Also: Climate Change: గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం

Tamil Nadu: CM M.K. Stalin strongly criticizes the Governor

దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు

జాతీయ గీతాన్ని ప్లే చేయాలని పట్టుబట్టారని, ప్రసంగం ముగింపులో ప్లే చేస్తామని చెప్పినా వినకుండా సభ మధ్యలో వెళ్లిపోయారని స్టాలిన్ పేర్కొన్నారు. దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తన స్థానాన్ని గౌరవించని వారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటీవల జరిగిన తమిళనాడు (Tamil Nadu) తొలి శాసనసభ సమావేశంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై గవర్నర్‌ స్పందిస్తూ.. తమిళ తల్లి ప్రార్థనా గీతం పూర్తైన వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించకుండా వదిలేశారని, ప్రసంగ సమయంలో పలుమార్లు మైక్‌ కట్‌ చేసి తనను అవమానించారని ఆరోపించారు. ఈ కారణంగానే సభ నుంచి బయటకు వచ్చానని వివరణ ఇచ్చారు. కాగా శాసనసభ సమావేశాల నుంచి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మధ్యలో వెళ్లిపోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత తాజా పరిణామాలతో మరింత తీవ్రతరమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Assembly session Governor RN Ravi latest news MK Stalin Tamil Nadu Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.