📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్ సియు (HCU) అడవులను ధ్వంసం చేయడంపై కోట్టు మొట్టుకాయవేసింది. వారాంతం సమయంలో, రాత్రికి రాత్రి 30-40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లోని చెట్లను
నరికించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఉన్నత ధర్మాసనం ప్రశ్నించింది.
అంతేకాదు అభివృద్ధి పేరుతో అడవులను నరకడం సమంజం కాదని హితవు పలికింది.

మీ అధికారులను జైలుకు పంపుతాం

అడవులను సంరక్షించాల్సి (Forests protected)బాధ్యత ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై మీరే నిర్ణయం తీసుకోండి అని కోర్టు హెచ్చరించింది. అడవుల్లో చెట్లను నరికించి, అది సుస్థిర అభివృద్ధి
కోసమేనని చెప్పి సమర్థించుకోలేరని రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు. తదుపరి విచారణ ఆగస్టు 13కు కోర్టు వాయిదా వేసింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Bhatti Vikramarka: ఆర్టీసీకి ‘మహాలక్ష్మి’ లాభాలు..రూ. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి: డిప్యూటీ సిఎం భట్టి

Breaking News Forest protection HCU Forests latest news Supreme Court forest warning Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.