కన్నడ హీరో (Breaking) దర్శన్ ను అరెస్టు చేయండి: సుప్రీంకోర్టు (supreme court)ఆదేశం అభిమాని హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు నేడు రద్దు చేసింది. అంతమాత్రమే కాక అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఉన్నత ధర్మాసనం కర్ణాటక పోలీసులను ఆదేశించింది. కస్టడీలో దర్శనక్కు, మిగతా నిందితులకు ఎలాంటి ఫైవ్ స్టార్ ట్రీట్ మెంట్లు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా కర్ణాటక (Karnataka)హైకోర్టు గత సంవత్సరం (Bre) డిసెంబర్ 13న ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తీర్పును సుప్రీంకోర్టు తప్పు పట్టడం మాత్రమే కాక, దర్శన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
Breaking News: కన్నడ హీరో దర్శన్ ను అరెస్టు చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
By
Sai Kiran
Updated: August 14, 2025 • 1:19 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.