📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Supreme Court: ఇంటి పనుల్లో భర్తకూ భాగస్వామ్యం ఉండాలి

Author Icon By Tejaswini Y
Updated: March 21, 2026 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Supreme Court: ఇంటి పనుల నిర్వహణ అనేది కేవలం భార్య బాధ్యత మాత్రమే కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వివాహ బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ సమాన భాగస్వాములని, ఒకరికొకరు సహకరించుకోవడంలోనే సంసారం సజావుగా సాగుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Read Also: Moinabad drugs case: రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీపై సోమవారం తీర్పు

Supreme Court: Husband should also share in household chores

విడాకుల పిటిషన్‌పై ధర్మాసనం స్పందన

తన భార్య ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదని, అది క్రూరత్వంతో సమానమని పేర్కొంటూ ఒక భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం వంటి పనులు కేవలం మహిళలకే పరిమితం కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి కారణాలతో విడాకులు కోరడం సమంజసం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

భాగస్వామ్యం ముఖ్యం

భార్యాభర్తలు జీవిత భాగస్వాములని, గృహ నిర్వహణలో భర్తలు కూడా తమ వంతు బాధ్యతను పంచుకోవాలని కోర్టు సూచించింది. కేవలం ఇంటి పనులు చేయలేదనే నెపంతో ఒకరిని నిందించడం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Divorce case House Chores Responsibility Husband and Wife equality Law News Telugu Supreme Court Supreme Court Verdict Women Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.