हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bihar: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం..ఎందుకంటే?

Vanipushpa
Bihar: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం..ఎందుకంటే?

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయన పార్టీ జ‌న్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సూర‌జ్ పార్టీ మొత్తం 238 సీట్ల‌లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్రశాంత్ కిషోర్ (Prasandth Kishor) దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిర‌స్కరించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్రభుత్వం త‌న సంక్షేమ ప‌థ‌కంతో ఓట‌ర్లకు డ‌బ్బులు పంచింద‌ని జ‌న్‌సూర‌జ్ పార్టీ ఆరోపించింది.

Read Also: Thalapathy Vijay: TVK చీఫ్ విజయ్ కు కోర్టులో ఎదురుదెబ్బ

Bihar: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం..ఎందుకంటే?
Bihar: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం..ఎందుకంటే?

పిల్‌ను కొట్టిపారేసిన ధ‌ర్మాస‌నం

చీఫ్ జ‌స్టిస్ సూర్యకాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్రజ‌లు మిమ్మల్ని తిర‌స్కరించార‌ని, ఇప్పుడు మీరు ప‌బ్లిసిటీ కోసం న్యాయ ప్రక్రియ‌ను వాడుకుంటార‌ని చీఫ్ జ‌స్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వ‌చ్చాయి, ఒక‌సారి ప్రజ‌లు తిర‌స్కరిస్తే, రిలీఫ్ కోసం జుడిషియ‌ల్ ఫోరంను వాడుతున్నార‌ని, ఆ స్కీమ్‌ను ఎవ‌రో ఒక‌రు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సింద‌ని కోర్టు పేర్కొన్నది. అయితే ఆ పిల్‌ను బీహార్ హైకోర్టుకు పంపింది సుప్రీం. కుటంబంలోని మ‌హిళ‌కు ప‌దివేలు ఇవ్వడాన్ని పార్టీ త‌ప్పుప‌ట్టింది. ఆర్టిక‌ల్ 32 కింద త‌న పిటీష‌న్ ఫైల్ చేసింది. సుమారు 36 ల‌క్షల మంది మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు రిలీజ్ చేసి అధికార పార్టీ అక్రమ విధానాల‌కు పాల్పడిన‌ట్లు జ‌న్‌సూర‌జ్ త‌న పిటీష‌న్‌లో తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

₹25 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ కేసు క్లోజ్: అజిత్ పవార్‌కు భారీ ఊరట!

₹25 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ కేసు క్లోజ్: అజిత్ పవార్‌కు భారీ ఊరట!

మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే.. మీ జేబుకు చిల్లు పడనుందా?

మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే.. మీ జేబుకు చిల్లు పడనుందా?

“బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా!”

“బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా!”

రాజ్యసభ రేసులో మేనకా: దేశంలోనే తొలి LGBTQ ఎంపీగా రికార్డు!

రాజ్యసభ రేసులో మేనకా: దేశంలోనే తొలి LGBTQ ఎంపీగా రికార్డు!

ఫ్రీ అయితే ఫినాయిల్ అయినా పర్లేదా?
0:16

ఫ్రీ అయితే ఫినాయిల్ అయినా పర్లేదా?

రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

📢 For Advertisement Booking: 98481 12870