📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:Supreme Court: సోషల్ మీడియాలో ఆధార్ వెరిఫికేషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Author Icon By Pooja
Updated: November 30, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైనర్లు (Minors) విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వివిధ సోషల్ మీడియా(Social media) యాప్‌లకు అలవాటు పడటం, ముఖ్యంగా అనుచిత ఆన్‌లైన్ కంటెంట్‌ను యాక్సెస్ చేస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లకు అశ్లీల ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడకుండా అడ్డుకునేందుకు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ సిస్టంను ప్రవేశపెట్టాలని అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సూచించింది.

Read Also:  IBomma: రవి పక్కా ప్రణాళిక, నకిలీ గుర్తింపులతో దందా

Supreme Court: Aadhaar verification on social media.. Supreme Court’s key comments..

సోషల్ మీడియా ప్రభావం, సుప్రీంకోర్టు ఆందోళన

సోషల్ మీడియాకు చిన్న వయస్సులోనే బానిసలుగా మారడం ద్వారా మైనర్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా చెడు పనులకు కూడా ప్రభావితమవుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సరైన డాక్యుమెంట్లు పరిశీలించకుండానే, లేదా వయస్సును తప్పుగా ఎంటర్ చేసి మైనర్లు ఎంట్రీ అవుతుండటంతో, వారు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్‌ను కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు.

ఆధార్ ధృవీకరణ, నియంత్రణ సంస్థ అవసరం

ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మైనర్ల వయస్సును ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ (Aadhaar Based Age Verification) వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టంగా సూచించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి, ప్రాథమిక హక్కులను సమతుల్యం చేయడానికి బలమైన ఒక నియంత్రణ సంస్థ అవసరం అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ముఖ్యంగా, వికలాంగులను కించపరిచే ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎదుర్కోవడానికి మరియు మైనర్ల భద్రతకు కఠినమైన చట్టాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హాస్యనటులు, పాడ్‌కాస్టర్లు దాఖలు చేసిన ఒక కేసు విచారణ సందర్భంగా వెలువడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aadhaar Based Age Verification Google News in Telugu Latest News in Telugu Pornographic Content Control Social Media Regulation India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.