📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Sri Varshini: అఘోరీ శ్రీనివాస్ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా?

Author Icon By Tejaswini Y
Updated: January 7, 2026 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ‘అఘోరీ శ్రీనివాస్’ వ్యవహారంపై శ్రీ వర్షిణి(Sri Varshini) చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తనకు తెలిసిన అనుభవాలను బయటపెట్టింది. తాను దాదాపు రెండు నెలల పాటు శ్రీనివాస్‌తోనే గడిపినట్లు వెల్లడించింది.

Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

రోజుకు రూ.30 వేల సంపాదన

ఆ సమయంలో అతడు రోజుకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సంపాదించేవాడని శ్రీ వర్షిణి పేర్కొంది. ఆలయాల చుట్టూ తిరుగుతూ తనను కూడా వెంట తీసుకెళ్లేవాడని తెలిపింది. మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో, భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసేందుకు వచ్చేవారని చెప్పింది.

Sri Varshini: Do you know how much Aghori Srinivas earns in a day?

భక్తుల విరాళాలతో లగ్జరీ జీవితం?

భక్తులు స్వచ్ఛందంగా డబ్బులు అందించేవారని, కొందరు రూ.500, మరికొందరు రూ.వెయ్యి వరకు ఇచ్చేవారని తెలిపింది. అంతేకాదు, కారుకు ఇంధనం నింపడం వంటి ఖర్చులు కూడా భక్తులే భరిస్తారని చెప్పింది. దీంతో అతడికి వ్యక్తిగత ఖర్చులు పెద్దగా ఉండేవి కావని వివరించింది. “అన్నీ ఉచితంగానే లభించేవి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్ కండిషన్(Air condition) వేసుకుని విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది” అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీ వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు, అఘోరీ శ్రీనివాస్ జీవనశైలి, అతడి ఆదాయ మార్గాలపై పలు సందేహాలకు తావిచ్చాయి. ఇప్పటికే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ అంశం, తాజా వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. ఈ ఇంటర్వ్యూ అనంతరం అఘోరీ శ్రీనివాస్ వ్యవహారంపై ప్రజల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Aghori controversy Aghori Srinivas Google News in Telugu sensational news spiritual controversy Sri Varshini comments viral interview

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.