📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

Latest News: Special Trains: సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

Author Icon By Saritha
Updated: December 13, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి పండగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనుందని(Special Trains) ప్రకటించింది. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రైల్వే అధికారులు కొన్ని రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Read also: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

Special Trains Relief for those traveling to their hometowns Sankranthi special trains.

సంక్రాంతి పండగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్

సికింద్రాబాద్-అనకాపల్లి (07041) మధ్య ప్రత్యేక రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(Special Trains) అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) మధ్య ఈ రైలు జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక, హైదరాబాద్-గోరఖ్‌పూర్ (07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్‌పూర్-హైదరాబాద్ (07076) రైలు జనవరి 11, 18, 25 తేదీల్లో నడుస్తాయి. మచిలీపట్నం-అజ్మీర్ (07274) మధ్య జనవరి 21న ప్రత్యేక రైలు నడుస్తుంది. అలాగే, అజ్మీర్-మచిలీపట్నం (07275) మధ్య ఈ నెల 28న ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :


FestiveSeasonTrains IndianRailways Latest News in Telugu MakarSankrantiTrains ShabarimalaYatra SouthCentralRailway SpecialTrains Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.