हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News : Sonia Gandhi : ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర : సోనియాగాంధీ

Sudha
Latest Telugu News : Sonia Gandhi : ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర : సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపదకు డెత్ వారెంట్‌ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కొత్త మార్పులు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనియాగాంధీ (Sonia Gandhi) ఓ జాతీయ మీడియా సంస్థకు రాసిన కథనంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఆ కథనంలోని కొన్ని లైన్స్‌ను కాంగ్రెస్ షేర్ చేసింది. గుజరాత్, రాజస్థాన్‌, హర్యానాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర అని సోనియాగాంధీ పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌ వల్ల ఇప్పటికే వాటి సహజ సంపద తరిగిపోతుండగా.. మోదీ ప్రభుత్వం వాటికి డెత్‌ వారెంట్ ఇచ్చిందని విమర్శించారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Read Also : Chess: చదరంగంలో సంచలనం సృష్టించిన మూడేళ్ల కుర్రాడు

Sonia Gandhi
Sonia Gandhi

కేంద్రం చర్య మైనర్లకు, మాఫియాకు బహిరంగ ఆహ్వానమని, ప్రభుత్వ విధానాల్లో పర్యావరణంపై నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని సోనియా విమర్శించారు. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన మార్పులను సుప్రీంకోర్టు అంగీకరించింది. అదేవిధంగా అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చేసిన సిఫారసులను పరిశీలించేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. సుస్థిర మైనింగ్‌ కోసం నిర్వహణ ప్లాన్‌ను సిద్ధం చేయాలని పర్యావరణ మంత్రిత్వశాఖను ఆదేశించింది. ఈ ప్లాన్ ఖరారయ్యే వరకు మైనింగ్‌ కోసం కొత్తగా లీజులు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం

దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం

కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

వైద్య రంగంలో PPPతోనే మేలు – నడ్డా లేఖ

వైద్య రంగంలో PPPతోనే మేలు – నడ్డా లేఖ

అరుణాచల్‌పై చైనా వెనక్కి తగ్గలేదా? పెంటగాన్ రిపోర్ట్ షాక్

అరుణాచల్‌పై చైనా వెనక్కి తగ్గలేదా? పెంటగాన్ రిపోర్ట్ షాక్

డేటింగ్‌కే ₹30 వేలు! పెళ్లికి లక్షలు ఇస్తున్న ప్రభుత్వం

డేటింగ్‌కే ₹30 వేలు! పెళ్లికి లక్షలు ఇస్తున్న ప్రభుత్వం

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

📢 For Advertisement Booking: 98481 12870