📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

ఇద్దర్ని బలి తీసుకున్న స్మార్ట్ ఫోన్

Author Icon By Sudheer
Updated: January 11, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తుంది. చిన్న వాడి దగ్గరి నుండి పెద్ద వాడి వరకు ప్రతి ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ గా మారింది. ఏం చదువుకొని వారు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అదే స్మార్ట్ ఫోన్ ఇద్దర్ని చావుకు కారణమైంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ఓంకార్ 10వ తరగతి చదువుతున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన ఓంకార్ తన అవసరాల కోసం తండ్రిని స్మార్ట్‌ఫోన్ కొనివ్వమని అడిగాడు. ఆన్‌లైన్ క్లాసులు, విద్యా ప్రయోజనాల కోసం ఫోన్ అవసరం ఉందని చెప్పినా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి అతడికి ఫోన్ అందించలేకపోయాడు.

దాంతో ఓంకార్ మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కనిపించకపోవడంతో వెతుకుతున్న తండ్రి, అతని మృతదేహాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయాడు. తన కొడుకు మరణానికి కారణం తానే అంటూ..స్మార్ట్ ఫోన్ కొనిస్తే కొడుకు బ్రతికే వాడని భావించి, తండ్రి కూడా అదే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ సంఘటన గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. తండ్రీకొడుకుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబానికి అప్పగించారు. ఒకే కుటుంబంలో ఈ విధమైన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటన అందరికీ ఆలోచన కలిగించాలి. ఆర్థిక ఇబ్బందుల నడుమ తల్లిదండ్రులపై ఉండే ఒత్తిడి, పిల్లల కోరికలు తీరకపోవడం మనస్తాపానికి దారి తీస్తున్నాయి. పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకుని వారితో సహనం చూపడం, అవసరమైన సమయంలో మనోబలాన్ని నింపడం తల్లిదండ్రులు, సమాజం బాధ్యతగా భావించాలి.

killed two smart phone

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.