📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Small currency ATM : చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

Author Icon By Sai Kiran
Updated: March 11, 2026 • 9:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Small currency ATM : సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో నగదు డ్రా చేసుకున్నప్పుడు పెద్ద కరెన్సీ నోట్లు మాత్రమే వస్తుంటాయి. ఎక్కువగా రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చిన్న మొత్తాల లావాదేవీలకు అవసరమైన రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఏటీఎంలలో లభించకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.

కేంద్రం కీలక నిర్ణయం

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్న కరెన్సీ నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చిన్ననోట్ల కొరత ఉందనే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.

కొత్త మెషీన్లపై పైలట్ ప్రాజెక్ట్

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రస్తుత సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మెషీన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 నోట్లు నేరుగా డ్రా చేసుకునే వీలుంటుందని చెప్పారు.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

Small currency ATM

చిన్న నోట్లు చలామణి

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో చిన్న కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే చిన్న మొత్తాల లావాదేవీల్లో ఎదురయ్యే చిల్లర సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ATM small denomination dispenser India ATM withdrawal small notes India banking technology India news currency notes circulation India news Google News in Telugu India ATM new machines update India finance ministry currency update RBI ATM rules small notes small currency ATM India news small denomination ATM pilot project India Telugu News withdraw 10 20 50 rupee notes ATM news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.