ఉత్తర్ ప్రదేశ్‌లో (UP) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) గడువు నిన్నటితో ముగిసింది.. డిసెంబర్ 31న విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 15.44 కోట్ల మంది ఓటర్లలో సుమారు 2.89 కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే జనవరి 30 వరకు దరఖాస్తులు (SIR)స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. ఫిబ్రవరి 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.
Read Also: Honda Car: పెరగనున్న హోండా కార్ల ధరలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: