Breaking News: SIR: ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Read Time:  1 min
Breaking News: SIR: ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?
FONT SIZE
GET APP

ఉత్తర్ ప్రదేశ్‌లో (UP) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) గడువు నిన్నటితో ముగిసింది.. డిసెంబర్ 31న విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 15.44 కోట్ల మంది ఓటర్లలో సుమారు 2.89 కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే జనవరి 30 వరకు దరఖాస్తులు (SIR)స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. ఫిబ్రవరి 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.

Read Also: Honda Car: పెరగనున్న హోండా కార్ల ధరలు

SIR: Millions of voters removed from the voter list in Uttar Pradesh?
SIR: Millions of voters removed from the voter list in Uttar Pradesh?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.