हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం

Anusha
రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబై పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా ఒక యూట్యూబర్‌లాగా వచ్చి వీడియోలు తీసుకుని వెళ్లిపోయాడని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ముంబై కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, రాహుల్ గాంధీ స్థానిక నేతలను కలవకుండానే తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు.శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ముంబైలో చాలా బలంగా ఉండేదని, కానీ ప్రస్తుతం పార్టీ ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోతుందన్నారు. ముంబై కాంగ్రెస్ నేతలను రాహుల్ గాంధీ పూర్తిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో గల అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నేతలపై ఉందని, కానీ రాహుల్ గాంధీ మాత్రం పార్టీకి సహాయం చేయకుండా తాను మాత్రమే ముందుకు వెళ్లిపోతున్నారని విమర్శించారు.

సంజయ్ విమర్శలు

రాహుల్ గాంధీ ఈ నెల 6న ముంబైలోని ధారావి ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా అక్కడి తోలు పరిశ్రమ కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నారు. స్థానిక పరిశ్రమలను పరిశీలించి, కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ ముంబై నాయకులను కలవకపోవడం చర్చనీయాంశమైంది. సంజయ్ నిరుపమ్ దీనిని ఎత్తిచూపుతూ, రాహుల్ గాంధీ ముంబై కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

ఆర్థిక స్థితిపై ఆరోపణలు

సంజయ్ నిరుపమ్ ప్రకారం, ముంబై కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. విద్యుత్ శాఖకు పార్టీ కార్యాలయం దాదాపు రూ.5 లక్షల బకాయి పెట్టిందని, అలాగే కార్యాలయ అద్దె కూడా కొన్ని నెలలుగా చెల్లించలేకపోతున్నారని వెల్లడించారు. ఇటువంటి ఆర్థిక కష్టాల్లో ఉన్న పార్టీ నాయకత్వం స్థానికంగా మార్గదర్శకత్వాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Untitled design 2025 03 08T113834.955

రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తి

రాహుల్ గాంధీ తన పర్యటనల్లో స్థానిక నాయకులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పార్టీకి ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకోవడంలో ఆయన ఆసక్తిని చూపడం లేదని సంజయ్ నిరుపమ్అన్నారు. ఓ వైపు ముంబై కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ సంక్షోభ స్థితిలో ఉంటే, మరోవైపు రాహుల్ గాంధీ స్థానిక నాయకులను కలవకుండానే వెళ్లిపోవడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లోపలి పరిస్థితులపై మరింత దృష్టిని ఆకర్షించాయి. ముంబై కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పార్టీ నాయకత్వంపై కలుగుతున్న అసంతృప్తి, రాహుల్ గాంధీ తీరుపై విమర్శలు కాంగ్రెస్ భవిష్యత్తుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

📢 For Advertisement Booking: 98481 12870