📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

IMD : రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. ఢిల్లీకి రెడ్‌ అలర్ట్

Author Icon By Sudha
Updated: June 10, 2025 • 2:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ (IMD) రెడ్‌ అలర్ట్‌ (Red alert) జారీ చేసింది. రానున్న మూడు రోజులు రాజధానిలో ఎండ తీవ్రత అధికంగా (heatwave in Delhi) ఉంటుందని తెలిపింది.

IMD : రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. ఢిల్లీకి రెడ్‌ అలర్ట్

దీని ప్రకారం, రానున్న మూడు రోజులు ఢిల్లీ నగరంలో అధిక ఉష్ణోగ్రతలు (Heatwave) కొనసాగనున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకుంటే, ప్రజలు తీవ్ర ఎండలకు గురయ్యే అవకాశం ఉంది.
గురువారం వరకూ వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అయితే, సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. వారాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
45 డిగ్రీల సెల్సియస్‌
కాగా, సోమవారం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సఫ్దర్‌జంగ్‌లో 43.4 డిగ్రీల సెల్సియస్, పాలెంలో 44.3 డిగ్రీల సెల్సియస్‌, లోధి రోడ్డులో 43.3 డిగ్రీల సెల్సియస్‌, రిడ్జ్‌లో 44.9 డిగ్రీలు, అయా నగర్‌లో 45.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో నిన్న రాజధానిలో ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.ప్రజలు బయట తిరగకపోవడం లేదా సాధ్యమైనంత వరకూ నేరుగా సూర్యరశ్మి నుంచి రక్షణ తీసుకోవడం సలహా ఇవ్వబడింది.ఈ రకమైన వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితులు విషమించక ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమే.

Read Also: Sudha Murthy: ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధా మూర్తి ప్ర‌శంస‌లు

Breaking News in Telugu for the next three days Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Red alert for Delhi Severe heat waves Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.