📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Scientist: AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

Author Icon By Aanusha
Updated: January 11, 2026 • 10:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత అణుశక్తి నియంత్రణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త (Scientist) ఏకే బాలసుబ్రహ్మణ్యన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) చైర్మన్‌గా నియమితులయ్యారు. డాక్టర్ డీకే శుక్లా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఏకే బాలసుబ్రహ్మణ్యన్ మూడేళ్ల పాటు కొనసాగుతారు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఆదేశాలను జారీ చేసింది.ఈ నియామకం దేశ అణుశక్తి నియంత్రణ రంగంలో కీలక మార్పులకు దారితీయనుంది.

Read also: Artificial Intelligence: ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

Scientist: AK Balasubramanian appointed as AERB Chairman!

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AERB AK Balasubrahmanyan Atomic Energy Regulatory Board latest news nuclear energy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.