📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 28, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరో 16 మందిపై బెంగళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే వీరందరిపై కేసు పెట్టింది.. మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప అని పోలీసులు తాజాగా వెల్లడించారు.

2014లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దుర్గప్పను.. అప్పటి యాజమాన్యం విధుల్లోంచి తొలగించింది. ముఖ్యంగా అతడు ఓ హనీ ట్రాప్ కేసులో ఇరుక్కోగా.. అప్పటి ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం.. బోవి వర్గానికి చెందిన దుర్గప్పను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే తాను నిర్దోషిని అని కావాలనే ఐఐఎస్సీ యాజమాన్యం సహా మరికొందరు తనపై కక్ష్య గట్టారని అప్పుడే దుర్గప్ప చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో అతడి మాటలు ఎవరూ వినలేదు.

image

ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న ఐఐఎస్సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప తాజాగా వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్ మాజీ డైరెక్టర్ బలరాంలతో పాటు అక్కడే పని చేసే ప్రొఫెసర్లు.. గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దానప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాక కే, ప్రదీప్ డి సావ్కార్, మనోహరన్ తదితరులు ఉన్నారు.

Google news Infosys infosys Infosys co founder SC/ST Atrocities Act Senapathy Kris Gopalakrishnan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.