Rupee Value Fall Updates: ఇరాన్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. సోమవారం, 15 ఆగస్టున, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. ఎర్లీ ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే 92.92 వద్ద ఉన్న రూపాయి విలువ, మార్కెట్ గమనంలో మరింత క్షీణించి 93 మార్కును తాకింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఈ పతనానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది.
Read Also: ICICI Bank GST Notice: ఐసీఐసీఐ బ్యాంక్‌కు జీఎస్‌టీ నోటీసులు

Rupee Value Fall Updates: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ముడి చమురు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని పెంచడమే కాకుండా, దేశ కరెంట్ అకౌంట్ లోటుపై కూడా భారాన్ని పెంచుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని పెంచడమే కాకుండా, దేశ కరెంట్ అకౌంట్ లోటుపై కూడా భారాన్ని పెంచుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: