📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: RSS: విదేశీ వస్తువులపై ఆధారపడొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్

Author Icon By Rajitha
Updated: October 2, 2025 • 1:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశీ వస్తువులపై ఆధారపడొద్దు.. మనం మన కాళ్లపై నిలబడాలి: ఆర్ఎస్ఎస్ RSS చీఫ్ భగవత్నా గ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ఉత్సవాలు సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వదేశీఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆత్మనిర్భరత సాధించడం ద్వారా దేశం ముందుకు సాగగలదని ప్రత్యేకంగా చెప్పారు. అమెరికా America వంటి కొన్ని దేశాలు భారత వస్తువులపై టారిఫ్ ఒత్తిడులు పెడుతున్న నేపథ్యంలో, మనం మన కాళ్లపై నిలబడటం మాత్రమే నిజమైన మార్గమని భగవత్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య పరస్పర ఆధారపడటం సహజమని గుర్తు చేసిన ఆయన, ఇది మన బలహీనతగా మారరాదు అని హెచ్చరించారు.

Bharat Bandh : భారత్ బంద్ పై కీలక ప్రకటన

ఆర్ఎస్ఎస్ చీఫ్

భగవత్ స్వదేశీకి, స్వావలంబనకు ప్రత్యామ్నాయం లేదని గుర్తు చేశారు. దేశంలో అశాంతి ఏర్పడితే విదేశీ శక్తులు జోక్యం చేసుకునే అవకాశం దొరుకుతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇప్పటికే నేపాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను ఉదహరించి, అసమర్థమైన తిరుగుబాట్లకు ఏమీ సాధ్యం కాదని, అవి కేవలం అరాచకానికి దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఉన్న వివాదాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు.

‘శస్త్ర పూజ’

ఈ సందర్భంగా భగవత్ సంప్రదాయ ‘శస్త్ర పూజ’ కూడా నిర్వహించారు. ప్రదర్శనలో సంప్రదాయ ఆయుధాలు, పినాక ఎంకే-1, పినాక ఎన్‌హాన్స్‌డ్ మోడళ్ళు, డ్రోన్లు కూడా ఉన్నాయి. RSS ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎవరిదేవిన ప్రసంగం ఏ సందర్భంలో జరిగింది?
నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ఉత్సవాలు సందర్భంగా ప్రసంగించారు.

ప్రసంగంలో ప్రధానంగా ఏమి తెలియజేశారు?
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆత్మనిర్భరత సాధించడం ద్వారా దేశం ముందుకు సాగగలదని, విదేశీ వస్తువులపై ఆధారపడకూడదని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Atmanirbhar Bharat Breaking News latest news Mohan Bhagwat rss chief Self-reliance Swadeshi Telugu News Vijayadashami

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.