📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 8:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ అవినీతి అధికారులపై విచారణ జరిపే కేంద్ర సంస్థలే (ED) ఇప్పుడు అవినీతి ఆరోపణలకు లోనవుతున్నాయి. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ (Chintan Raghuvanshi) ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.20 లక్షలు తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రూ.5 కోట్లు డిమాండ్.. రూ.2 కోట్లకు డీల్

సీబీఐ ప్రకారం, చింతన్ రఘువంశీ ఓ వ్యాపారవేత్తపై ఉన్న PMLA (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కేసును సెటిల్ చేయడానికి, అలాగే ఈడీ కేసు నమోదు కాకుండా చూడటానికి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. వ్యాపారవేత్తతో సాగిన చర్చల తరువాత, చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. మొదటి భాగంగా ఇచ్చిన రూ.20 లక్షల మొత్తాన్ని స్వీకరిస్తుండగా సీబీఐ అధికారులు తనిఖీలు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రశ్నలు

ఈ ఘటనతో కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అవినీతి కేసులను విచారించే అధికారులే లంచం తీసుకుంటూ కనిపడటం విచారకరం. ఇప్పటికే రాజకీయ వర్గాలు ఈ ఘటనను రాజకీయ ఆయుధంగా మలుచుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీబీఐ చింతన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదే సమయంలో ఇతర సంబంధిత అధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది.

Read Also : Maria Carolina : ప్రమాదం నుంచి బయటపడిన ఇటలీ యువరాణి

20 lakh bribery case CBI arrests ED Deputy Director Chintan Raghuvanshi Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.