📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

PM Kisan : ఖాతాల్లోకి రూ.2వేలు.. నేడు ప్రకటన!

Author Icon By Sudheer
Updated: July 18, 2025 • 7:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) పథకం 20వ విడత డబ్బులపై కీలక ప్రకటన రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి బిహార్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మరో రూ.2వేలు పడే తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏటా రూ.6 వేలు.. మూడు విడతల్లో

పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6వేలు, మూడు విడతలుగా రూ.2వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నగదు జమ కాగా, ఇప్పుడే 20వ విడత ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా రైతులకు నెలవారీ ఖర్చులకు కొంత ఊరట కలుగుతోంది.

దాదాపు 9.80 కోట్ల మంది లబ్దిదారులు

ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మంది రైతులు లబ్దిపొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా వారికి జమ చేస్తుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. తాజాగా జమ కానున్న 20వ విడత డబ్బులు రైతులకు మరింత ఊరటను కలిగించనున్నాయి.

Read Also : AAIB : ఎయిరిండియా ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ

Google News in Telugu PM Kisan PM-Kisan Samman Nidhi Rs. 2 thousand in accounts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.