📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest news: RRB: రైల్వేలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్‌

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా 5,810 ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ

దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ (NTPC – Graduate) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,810 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. భ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి. వయస్సు జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీకి ఐదు సంవత్సరాలు, ఓబీసీకి మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంది.

Read also: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

RRB: రైల్వేలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్‌

ఆన్‌లైన్ దరఖాస్తులకు నవంబర్‌ 20, 2025 వరకు అవకాశం

దరఖాస్తు ప్రక్రియ(RRB) ఆన్‌లైన్‌లో నవంబర్ 20, 2025 వరకు కొనసాగుతుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ నవంబర్ 22 కాగా, దరఖాస్తు సవరణలు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు చేయవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 మాత్రమే. ఎంపిక ప్రక్రియలో టైర్-1 మరియు టైర్-2 రాత పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.25,500 నుండి రూ.35,400 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు, 90 నిమిషాల వ్యవధి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40, మ్యాథ్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

government jobs Indian Railways Jobs Latest News in Telugu NTPC Graduate Notification Railway Recruitment 2025 RRB Exam RRB NTPC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.