📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Latest News: RRB NTPC 2025: 8,868 పోస్టుల భర్తీకి ఇవాళే లాస్ట్ డేట్

Author Icon By Anusha
Updated: November 27, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB NTPC 2025) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌లో భర్తీ చేయనుంది. ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలకు రైల్వే బోర్డు ఎంపిక చేయనుంది.

Read Also: Visakhapatnam: 28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

RRB NTPC 2025: Today is the last date to fill 8,868 posts

అర్హతలు

(ఈరోజు) నవంబర్‌ 27తో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్ధులు, దరఖాస్తు చేసుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సూచించింది.CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ (RRB NTPC 2025) పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Indian Railways recruitment latest news Railway Jobs RRB NTPC Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.