📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Latest news: RRB Exams 2025: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు ప్రారంభం

Author Icon By Saritha
Updated: November 26, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో(RRB Exams 2025) ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు(Exams) రేపటి నుంచి నవంబర్ 27 ప్రారంభం కానున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని, అభ్యర్థులు ఉపయోగించుకునే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలు నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు పలు కేంద్రాల్లో నిర్వహించబడతాయి. రైల్వే బోర్డు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఉచిత ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు పాస్‌వర్డ్ లేకుండా డైరెక్ట్ సైన్-ఇన్ ద్వారా మాక్ టెస్ట్‌లు రాయవచ్చు. ఈ మాక్ టెస్ట్‌లు, అసలు పరీక్షను సులభంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి ఉపయుక్తంగా ఉంటాయి.

Read also: పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌డి అప్‌లోడ్

RRB Railway exams to start from tomorrow

దేశ వ్యాప్తంగా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది.

మూల షెడ్యూల్ (RRB Exams 2025) ప్రకారం, ఈ పరీక్షలు మొదట నవంబర్ 17 నుండి ప్రారంభమయ్యేలా ఉండగా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ రాత పరీక్షల ద్వారా దేశ వ్యాప్తంగా 32,438 గ్రూప్ డి లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, రైల్వే బోర్డు హెల్ప్‌డెస్క్ 9513631887 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని ప్రకటించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Admit Card Exam Schedule Free Mock Test Group D india Latest News in Telugu Level 1 Posts Online Mock Test Railway Recruitment Board RRB

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.