📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

road safety: వాహనదారుల హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు

Author Icon By Saritha
Updated: January 22, 2026 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో సంచలన సవరణలు చేసింది. (Road safety) పదే పదే తప్పులు చేసే వాహనదారులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన నిబంధనలను భారీగా సవరించింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌నే రద్దు చేయనున్నారు.

Read Also: Breaking News: జార్ఖంఢ్ లో ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్ కట్!

ఒక ఏడాదిలో ఎవరైనా వాహనదారులు (Road safety) ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు అవుతుంది. ముఖ్యంగా అతివేగం, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, అక్రమ పార్కింగ్, ఓవర్‌ లోడింగ్, తోటి ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన వంటి 24 రకాల ఉల్లంఘనలను గుర్తించారు. వీటిలో ఏవైనా ఐదు తప్పులు చేస్తే లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తారు.

అయితే లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లా రవాణా కార్యాలయానికి (DTO) ఉండగా లైసెన్స్ రద్దు చేసే ముందు వాహనదారుడికి వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తారు. గతంలో ఫిజికల్ చలాన్ల ద్వారా మాత్రమే లైసెన్స్ సస్పెన్షన్ జరిగేది. కానీ ఇప్పుడు కేవలం ‘ఈ-చలాన్ల’ ఆధారంగానే లైసెన్స్ రద్దు చేసే అధికారం అధికారులకు దక్కింది. దీని వల్ల పదే పదే తప్పులు చేసే వారికి అవకాశం ఉండదని మాజీ డిప్యూటీ కమిషనర్ అనిల్ ఛికారా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Central Government Latest News in Telugu license cancellation Motor Vehicle Act 2026 negligent driving road safety Telugu News traffic violations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.