हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్

Saritha
Latest news: RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్

బీహార్(RK Singh) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాతే, బీజేపీ(BJP) కేంద్రాధిష్టానం మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ఆర్‌కే సింగ్‌ను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్‌కే సింగ్ ఎన్డీయే నాయకత్వం మరియు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

Read also: 2.91 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 26 కొత్త గోదాములు

RK Singh
RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్

షోకాజ్ నోటీసు మరియు ఆర్‌కే సింగ్ రాజకీయ ప్రయాణం

బీజేపీ (RK Singh) జారీ చేసిన షోకాజ్ నోటీసులో మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనకు వస్తుంది. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి అని పేర్కొనబడింది. ఆర్‌కే సింగ్ 2013లో బీజేపీలో చేరి, ఆరా లోక్‌సభ నుంచి 2014, 2019లో ఎంపీగా గెలిచారు. 2017లో మోదీ కేబినెట్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్‌సభలో ఆయన ఓటమి పాలయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870