📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rivaba Jadeja: గుజరాత్ మంత్రి వర్గంలో క్రికెటర్ జడేజా భార్య కు చోటు

Author Icon By Anusha
Updated: October 17, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా జడేజా (Rivaba Jadeja) గుజరాత్ రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. నేడు గుజరాత్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణలో రివాబాకు మంత్రి పదవి ఆఫర్ చేయబడింది. ఈ నియామకం భారతీయ రాజకీయాల్లో, అలాగే క్రికెట్ అభిమానుల వర్గంలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అవసరం ఉంది: దినేశ్‌ కార్తీక్

కొంతకాలంగా గుజరాత్ (Gujarat) రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా(Rivaba Jadeja), సామాజిక కార్యక్రమాలు, ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థిర రాజకీయ ప్రస్థానంను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆమె రాజకీయ ప్రస్థానం మరో అత్యున్నత స్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 Rivaba Jadeja

రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా (Social media) వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Cabinet Minister Gujarat Politics latest news Ravindra Jadeja Rivaba Jadeja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.