📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Resignation: తల్లి కోసం జాబ్ వదిలేసింది

Author Icon By Anusha
Updated: January 6, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన కార్పొరేట్ రంగంలో మానవీయతపై తీవ్ర చర్చకు దారితీసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి కొన్నిరోజులు సెలవు కావాలని కోరిన ఓ ఉద్యోగికి ఆమె మేనేజర్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. ‘మీ తల్లిగారిని ఆసుపత్రిలోనో లేక ఏదైనా షెల్టర్ హోంలోనో చేర్చి ఆఫీసుకు వచ్చేయండి’ అని చెప్పాడు. ఈ సమాధానంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉద్యోగి అక్కడికక్కడే రాజీనామా (Resignation) లేఖ రాసిచ్చి వెళ్లిపోయింది.

Read also: Venezuela: మదురో తరపున వాదించే లాయర్ ఈ కేసులో నెగ్గేనా?

ఉచిత సలహా

మేనేజర్ తీరును ఎండగడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఓ యూజర్ రెడిట్ లో పోస్ట్ చేశాడు.వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న మహిళ ఇటీవల సెలవు కావాలని మేనేజర్ కు విజ్ఞప్తి చేసింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

resignation-quit-job-for-mother

అయితే, సదరు మేనేజర్ మాత్రం సెలవు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదే కారణంతో ఇప్పటికే పలుమార్లు సెలవు పెట్టారని, మీ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోతే ఏదైనా షెల్టర్ హోంలో చేర్పించాలని ఉచిత సలహా ఇచ్చాడు. మేనేజర్ తీరుతో కంగుతిన్న ఆ మహిళా ఉద్యోగి గత్యంతరం లేక అప్పటికప్పుడే రాజీనామా చేసింది.రాజీనామా చేసింది గానీ తన తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Corporate Culture employee resignation latest news manager behavior Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.