Republic Day Sale 2026 : ఈ సేల్‌లో Apple iPhone, Google Pixel, Samsung, OnePlus వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లు, హై పెర్ఫార్మెన్స్, అడ్వాన్స్‌డ్ కెమెరాలతో వచ్చే ఫోన్లు ఈ సేల్‌లో మరింత అందుబాటులోకి వచ్చాయి.
Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు
పెర్ఫార్మెన్స్‌పై ఫోకస్ ఉన్నవారికి OnePlus 15R, iQOO Z10 5G మంచి ఎంపికలు కాగా, కెమెరా ప్రేమికుల కోసం Google Pixel 9A ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే Realme Narzo 80 Pro, Motorola G86 Power వంటి మోడళ్లు (Republic Day Sale 2026) బెస్ట్ డీల్స్‌తో లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండటంతో, స్టాక్ అయిపోకముందే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: