📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Gig Workers: 16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

Author Icon By Anusha
Updated: January 9, 2026 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర కార్మిక శాఖ గిగ్ (Gig Workers), ప్లాట్‌ఫాం కార్మికుల విషయంలో కీలక ప్రకటన చేసింది. గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 సంవత్సరాలు నిండివుండాలని స్పష్టం చేసింది. ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. కార్మికులు ఏడాదిలో కనీసం 90 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.

Read Also: Delhi HC: ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

Registration as ‘gig’ workers is only possible after reaching the age of 16

రిజిస్ట్రేషన్‌ విధానం ఇలా.. 

అసంఘటిత, గిగ్‌ (Gig Workers) కార్మికులుగా కనీసం 16 ఏళ్లు నిండిన వారు సొంత డిక్లరేషన్‌పై ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌, పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక యూఏఎన్‌ నంబర్‌ కేటాయించనుంది. అనంతరం కార్మికుడి ఫొటో, వ్యక్తిగత వివరాలతో కూడిన డిజిటల్‌ ఐడీ కార్డును కేంద్రం జారీ చేస్తుంది. సామాజిక భద్రత పథకాలు ప్రకటించిన తర్వాత అర్హతలకు సంబంధించిన నియమావళి కూడా అందుబాటులోకి రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News Central Labour Ministry E Shram portal gig workers latest news Platform workers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.