📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

DK Shiva Kumar : ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారు : కర్ణాటక డిప్యూటీ సీఎం

Author Icon By Sudha
Updated: June 4, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఐపీఎల్‌ 2025లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు తమ తొలి టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “RCB 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకోవడం కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణం. రాజత్‌ పటిదార్‌ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

DK Shiva Kumar : ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారు : కర్ణాటక డిప్యూటీ సీఎం

తాను మ్యాచ్‌ పూర్తిగా చూశానని, ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారని అన్నారు. కర్ణాటక ప్రజల తరఫున వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. తాము ఆర్సీబీ జట్టును స్వాగతిస్తున్నామని, వాళ్లను ఎలా గౌరవించాలనే అంశంపై మా పోలీసులు, ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని తెలిపారు.
తాను కర్ణాటక హోంమంత్రితో, పోలీసులతో మాట్లాడుతానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చెప్పారు. ఆర్సీబీ టీమ్‌ను స్వాగతించే సందర్భంగా ట్రాఫిక్‌తోపాటు తదితర అంశాలను మేనేజ్‌ చేయాల్సి ఉందని, దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఆర్సీబీ టీమ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టగానే సంబురాలు చేసుకోవడం కోసం తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఈ విజయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ నేత బసవరాజ్‌ బొమ్మై, మాజీ మంత్రి ఆచార్య, మాజీ ఎమ్మెల్యే శివరాజ్‌, మాజీ ఎమ్మెల్సీ శివనగవల్లి తదితరులు అభినందనలు తెలిపారు.

Read Also : Gavaskar: ఫైనల్‌ మ్యాచ్ లో కోహ్లీ రన్నింగ్‌పై గవాస్కర్ అసంతృప్తి..

Breaking News in Telugu Google news Google News in Telugu Karnataka Deputy CM Latest News in Telugu Paper Telugu News RCB youngsters played brilliantly Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.