RBI clears misconceptions about coins: కాయిన్ల గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) వాట్సాప్ ద్వారా అవగాహన సందేశాలు పంపిస్తోంది. ఒకే విలువ గల నాణేలు భిన్నమైన ఆకృతులు లేదా డిజైన్‌లలో ఉన్నా అవన్నీ చట్టబద్ధమైనవేనని RBI స్పష్టం చేసింది.
Read Also: Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…
50 పైసల నుంచి ₹20 వరకు
50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, ₹20 నాణేలు పూర్తిగా చెలామణిలో ఉన్నాయని, ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చని తెలిపింది. అయితే, 50 పైసలు, ₹10, ₹20 నాణేలను కొన్ని చోట్ల వ్యాపారులు స్వీకరించకపోవడం నేపథ్యంలో ఈ స్పష్టం ఇచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: