Latest news: RBI: కాయిన్లపై అపోహల్ని నివృత్తి చేసిన ఆర్బీఐ

Read Time:  1 min
RBI
RBI
FONT SIZE
GET APP

RBI clears misconceptions about coins: కాయిన్ల గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) వాట్సాప్ ద్వారా అవగాహన సందేశాలు పంపిస్తోంది. ఒకే విలువ గల నాణేలు భిన్నమైన ఆకృతులు లేదా డిజైన్‌లలో ఉన్నా అవన్నీ చట్టబద్ధమైనవేనని RBI స్పష్టం చేసింది.

Read Also: Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

RBI
clears misconceptions about coins

50 పైసల నుంచి ₹20 వరకు

50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, ₹20 నాణేలు పూర్తిగా చెలామణిలో ఉన్నాయని, ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చని తెలిపింది. అయితే, 50 పైసలు, ₹10, ₹20 నాణేలను కొన్ని చోట్ల వ్యాపారులు స్వీకరించకపోవడం నేపథ్యంలో ఈ స్పష్టం ఇచ్చింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.