రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 జనవరి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, జనవరి నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం 16 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, జయంతిల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. నూతన సంవత్సరం, స్వామి వివేకానంద జయంతి, బిహు, మకర సంక్రాంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
Read Also: coimbatore crime: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: