📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajya Sabha Elections 2026: తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajya Sabha Elections 2026: దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా పది రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు.

Read Also: Rajya Sabha Elections: మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

Rajya Sabha Election Schedule Released

మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు

తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్‌గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల, మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు, మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ElectionCommission IndiaPolitics latest news Rajya Sabha Elections 2026 Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.