हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్‌

Pooja
Telugu News: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్‌

రాజస్థాన్‌లో(Rajasthan) చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జుంజును జిల్లాలో ఏడాదిన్నర వయస్సున్న పాపను ఆమె సొంత తండ్రే కిడ్నాప్‌ చేసిన విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు(CCTV videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో(social media) వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే – జుంజును నగరంలోని గాంధీ చౌక్‌ ప్రాంతానికి చెందిన హేమంత్‌ సోని, ఆకాంక్ష అనే దంపతులు 2022 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి వంశిక అనే కుమార్తె ఉంది. అయితే దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆకాంక్ష కుమార్తెతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గత రెండు సంవత్సరాలుగా ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది. భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

Read Also: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌: పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్‌డేట్

Rajasthan

సీసీటీవీలో దొరికిన కిడ్నాప్‌ సన్నివేశం

రాజస్థాన్‌లో(Rajasthan) చోటుచేసుకున్న అక్టోబర్‌ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకాంక్ష ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి వంశిక ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కూతురిని ఆడించి ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో హేమంత్‌ సోని పాపను ఎత్తుకుని అక్కడి నుంచి పరుగెత్తుతూ వెళ్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసింది. భర్త హేమంత్‌ సోనీపై కిడ్నాప్‌ కేసు పెట్టింది. ఇప్పటికే హేమంత్‌ కుమార్తెను తీసుకెళ్తానంటూ గతంలోనే బెదిరింపులు చేసినట్లు ఆకాంక్ష పోలీసులకు తెలిపింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఎవరు?
ఏడాదిన్నర వయస్సున్న వంశిక అనే పాపను ఆమె సొంత తండ్రి కిడ్నాప్‌ చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

హనుమకొండలో కలెక్టర్‌పై ACB దాడి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

📢 For Advertisement Booking: 98481 12870