ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామానికి చెందిన సుధీర్, ముస్తాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పనులు చేస్తున్న సమయంలో, మద్యం మత్తులో గౌతమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి (Railway accident) చెందాడు. ఈ ఘట్టం కాల్దరి గ్రామంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. గ్రామస్తులు, స్నేహితులు యువకుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబాన్ని సాంత్వన పరుస్తున్నారు.
Read also: Massive Fire: ఒడిశా బార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 25 మంది వృతి
రైల్వే భద్రతపై మరింత కఠిన చర్యలు
మద్యం వల్ల జరిగే రైల్వే ప్రమాదాలు ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తున్నాయని, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.ఈ ఘటన స్థానికులలో తీవ్ర చింతను రేకెత్తించింది. రైల్వే భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామవాసులు మరియు నేరుస్తులు అభ్యర్థిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: