Latest News: Rahul Gandhi: ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

Read Time:  1 min
Rahul Gandhi
Rahul Gandhi
FONT SIZE
GET APP

దేశ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.. ఇటీవల హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

Read Also: West Bengal Crime: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆ తర్వాత ఏం జరిగింది?

 Rahul Gandhi
Rahul Gandhi

నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి

ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే, SIR’ అని (Rahul Gandhi) ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.