📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi: ట్రంప్‌ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్‌ గాంధీపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

Author Icon By Sharanya
Updated: August 1, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశం మరియు రష్యా (India and Russia) ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆయన మాటలకు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ సమర్థన.. అధికార పార్టీ విమర్శ

ట్రంప్ (Trump) వ్యాఖ్యలను సమర్థిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ట్వీట్ ఆయన ప్రకటనతో భారత్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయంగా తప్పుడు సందేశం వెళ్తుందంటూ అధికార పక్షం తీవ్రంగా విరుచుకుపడింది. భారత ప్రజల సంక్షేమానికి మద్దతుగా నిలబడాల్సిన నేత అయిన రాహుల్, విదేశీ నాయకుడి విమర్శలకే జేజేలు పలకడం సరైన పద్ధతా అనే ప్రశ్నలు రావటం మొదలయ్యాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ నేతల అసంతృప్తి: శశి థరూర్ స్పందన

రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ను రాహుల్ గాంధీ సమర్థించడంపై పార్లమెంటు వెలుపల మీడియా ప్రశ్నించగా, థరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ కార్తి చిదంబరం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించారు. ట్రంప్ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలు అంటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/donald-trump-do-you-know-which-countries-trumps-new-tariffs-will-apply-to/international/524413/

Breaking News Donald Trump India and Russia Indian Politics latest news rahul gandhi Shashi Tharoor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.